కొత్తగూడెం: ఘనంగా సింగరేణి దినోత్సవం

75చూసినవారు
సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం మైదానంలో సోమవారం రాత్రి సినీ, టివి కళాకారుల చేత ఆట-పాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధులిగా సింగరేణి సి&ఎండి బలరాం, కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కేక్ కత్తిరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్