సుజాతనగర్: సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన మంత్రి

73చూసినవారు
జిల్లా పర్యటన సందర్భంగా సుజాతనగర్ మండలంలోని చనిపోయిన పలువురి కుటుంబ సభ్యులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. అనంతరం వేపలగడ్డ గ్రామం నుండి బృందావనం వరకు ఆర్&బి నిధులతో 2 కోట్ల వ్యయంతో మూడు కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను శుక్రవారం ప్రారంభించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో ముందు ఉంది అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you