పాల్వంచ సీఐ బదిలీ

53చూసినవారు
పాల్వంచ సీఐ బదిలీ
మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న 13మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజిపి ఏవీ. రంగనాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ ను బదిలీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్