మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం, బూర్గంపహాడ్ మండలం మోతెపట్టి నగర్ గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం ఉపాధి హామీ కూలీలను కలిసి, వారి సమస్యలను తెలుసుకుని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రోజుకు 400 రూపాయల కనీస వేతనం ఇస్తామని, ఈనెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో లోక్ సభ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తాళ్లూరి చంద్రశేఖర చక్రవర్తి కోరినారు.