మణుగూరు డిఎస్పీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

56చూసినవారు
మణుగూరు డిఎస్పీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిఎస్పీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని డిఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐ సతీష్ కుమార్, సిబ్బంది గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్