మణుగూరు: ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో కొమరం భీం వర్ధంతి

74చూసినవారు
మణుగూరు: ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో కొమరం భీం వర్ధంతి
మణుగూరు మండల ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివాసీల సింహ స్వప్నం కొమరం భీం వర్ధంతి స్మరణ వేడుకలో ఆదివాసీ నాయకులు, అడవి తల్లులు కొమరం భీం సెంటర్ వద్ద పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గోండు బెబ్బులి యొక్క నినాదాలతో హోరేత్తేలా బైక్ ర్యాలీ నిర్వహించి, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ నాయకులు మరియు మహిళలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you