మణుగూరు: ఘనంగా మాజీ ప్రధాని పీవీ. నరసింహారావు వర్థంతి

58చూసినవారు
మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మాజీ ప్రధాని పీవీ. నరసింహారావు వర్ధంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పీవీనరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి మనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు పీర్నాకి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్