కొత్త చట్టాలపై అవగాహన అవసరం

79చూసినవారు
ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త న్యాయచట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను తెలిపారు. కొత్త బస్టాండ్ సెంటర్లో శుక్రవారం వాహన డ్రైవర్లు, స్థానికులకు నూతన చట్టాలు, శిక్షలను డీఎస్పీ వివరించారు. సీఐలు బత్తుల సత్యనారాయణ, తాటిపాముల సురేష్, ఎస్ఐలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్