ఇల్లెందులో జోరు వాన

73చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో బుధవారం ఉదయం నుంచి జోరు వాన కురుస్తుంది. వేసవికాలంలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం లభించింది.

సంబంధిత పోస్ట్