టేకులపల్లి: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

70చూసినవారు
టేకులపల్లి: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
టేకులపల్లి: ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లోని రైతు వేదికలో శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోరం సురేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్య దేవ. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్