గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకై వినూత్న నిరసన

83చూసినవారు
గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకై వినూత్న నిరసన
గుండాలలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల బదిలీ పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. రాములు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆ పాఠశాలలో భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు తమ నిరసనను వ్యక్తం చేశారు. గత 13 సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో పనిచేస్తూ బదిలీలు పదోన్నతులు లేక ఎంతో మానసిక వేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్