మంత్రి ఉత్తమ్ కు కేటీఆర్ పరామర్శ (వీడియో)

55చూసినవారు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొండాపూర్లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆదివారం ఉదయం ఉత్తమ్ కుమార్ తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి చెందారు. దీంతో సోమవారం రాత్రి కేటీఆర్ మంత్రి ఇంటికి చేరుకొని నివాళులర్పించారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర నేతలు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్