పుష్ప-2లో శ్రీవల్లి చనిపోతుందా?

569చూసినవారు
పుష్ప-2లో శ్రీవల్లి చనిపోతుందా?
'పుష్ప-2' సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పుష్ప-2లో శ్రీవల్లి పాత్ర ట్రాజెడీగా ముగుస్తుందని.. ట్రైలర్‌లో దీనికి సంబంధించిన క్లూ కనిపించిందనే టాక్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో నిజంగానే శ్రీవల్లి పాత్ర ప్రేక్షకులను ఏడిపిస్తుందా.. అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్