మే 2న ‘కుబేర’ టీజర్

71చూసినవారు
మే 2న ‘కుబేర’ టీజర్
శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తమిళ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'కుబేర' సినిమా నుంచి మేకర్స్ అప్‌డేట్ అందించారు. ఈ మూవీ టీజర్ మే 2న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ధనుష్ బిచ్చగాడి పాత్రలో, నాగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్