క్యాన్సర్‌కు దివ్యౌషధం లక్ష్మణ ఫలం

59చూసినవారు
క్యాన్సర్‌కు దివ్యౌషధం లక్ష్మణ ఫలం
లక్ష్మణ ఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. టీబీ, పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి ప్రాణాంతకమైన 12 రకాల క్యాన్సర్‌కు ఈ ఫలం మంచి ఔషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే అసిటోజెనిన్స్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ కణాలపై సైటోటాక్సిక్ ప్రభావాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్ కణాల పెరుగుదల, వాటి విస్తరణను నిరోధిస్తాయి.

ట్యాగ్స్ :