విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత

60చూసినవారు
విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత
ఉన్నత చదువులు చదివి.. జీవితంలో ఉత్తమంగా ఎదగాలన్న ఆశలు, ఆశయాలతో విశ్వవిద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత పరీక్ష పెడుతోంది. పీజీ పట్టాలు పొందే సంగతేమో గాని.. సురక్షితంగా బయటపడితే చాలన్నట్లుగా కొన్ని వర్సిటీల్లోని హాస్టళ్లలో పరిస్థితి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఏ ఫ్యాన్‌ ఊడి నెత్తి పగలగొడుతుందో.. పైకప్పు పెచ్చు పైనపడుతుందోనన్న భయం విద్యార్థులను వెంటాడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్