కనీస వసతులు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న విద్యార్థులు

82చూసినవారు
కనీస వసతులు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న విద్యార్థులు
ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాలల్లోని విద్యార్థులు కనీస వసతులు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షాకాలంలో వర్షానికి గాలి, వెలుతురు లేని షెడ్‌లలో చలికి వణుకుతున్నారు. బీసీ బాలుర వసతి గృహంలో మెనూ సక్రమంగా అమలుకావడం లేదు. ఇంకా హాస్టళ్లలో ఏ మాత్రం శుభ్రత లేకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తారు. ఆహారం తయారీ కోసం ఉపయోగించే పదార్థాల్లో నాణ్యత లేకపోవటం, గడువు ముగిసిన ఆహార పదార్ధాలను వంటకు ఉపయోగిస్తుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్