హాస్టల్స్‌లో బయటపడ్డ దారుణాలు

54చూసినవారు
హాస్టల్స్‌లో బయటపడ్డ దారుణాలు
హైదరాబాద్‌లో వర్కింగ్ మెన్ హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, పీజీ హాస్టల్స్, స్టూడెంట్ హాస్టల్స్, కామన్ హాస్టల్స్ అంటూ చాలానే ఉన్నాయి. అయితే హాస్టల్స్‌లో ఏం జరుగుతుందో అనేది బయట ఎవరికీ తెలియదు. చూసినా చూసీ చూడనట్టు వదిలేసే పరిస్థితి. హాస్టల్స్ అంటే రాత్రి పూట లేడీస్ హాస్టల్స్ దగ్గరకు బాయ్స్ వెళ్లడం.. వాళ్ళని కలవడం.. అర్ధరాత్రి వరకూ కబుర్లు చెప్పుకోవడం వంటివి ఉంటాయి. కొంతమంది అయితే పరిధి దాటి ప్రవర్తిస్తుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్