మరో మూడు యూనివర్సిటీల వీసీలు రాజీనామా

64చూసినవారు
మరో మూడు యూనివర్సిటీల వీసీలు రాజీనామా
ఏపీలో మరో మూడు యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేశారు. తాజాగా ఎన్టీఆర్ హెల్తా యూనివర్సిటీ వీసీ బాజ్జీ, కాకినాడ జేఎన్‌టీయూ వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కడప అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీ ఆంజనేయ ప్రసాద్ రాజీనామా చేశారు. తమ తమ రాజీనామాలను గవర్నర్ నజీర్‌కు పంపారు. తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్