జై శ్రీరామ్ అనకపోతే పాకిస్తాన్ వెళ్లిపోండి: నటి (వీడియో)

4450చూసినవారు
దేశంలో ఎన్నికల వేడి మరింత పెరుగుతోంది. అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎంపీ అభ్యర్థి, నటి నవనీత్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘జై శ్రీరాం’ అనని వారు పాకిస్తాన్ వెళ్లిపోండి అంటూ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు.