రుషికొండ ప్యాలెస్‌కు గిరాకీ.. అమ్మాలంటూ సీఎంకు లేఖ

52చూసినవారు
రుషికొండ ప్యాలెస్‌కు గిరాకీ.. అమ్మాలంటూ సీఎంకు లేఖ
విశాఖపట్నంలోని రుషికొండపై జగన్ సర్కార్ నిర్మించిన ప్యాలెస్ కొంటానంటూ లిక్కర్ స్కాం నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ అందులో ఈ అంశాన్ని పేర్కొన్నారు. మార్కెట్ ధర కంటే 20% ఎక్కువ చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం సుఖేష్ మండోలీ జైలులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్