LIC లాభం రూ.13,763 కోట్లు

72చూసినవారు
LIC లాభం రూ.13,763 కోట్లు
Life Insurance corporation (LIC) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.13,763 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.13,428 కోట్లతో పోలిస్తే ఇది 2% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.2,00,185 కోట్ల నుంచి రూ.2,50,923 కోట్లకు చేరింది. తొలి ఏడాది ప్రీమియం ఆదాయం రూ.12,811 కోట్ల నుంచి రూ.13,810 కోట్లకు పెరిగింది.

ట్యాగ్స్ :