చెడ్డీ గ్యాంగ్ మాదిరిగా.. ధార్ గ్యాంగ్ హ‌ల్‌చ‌ల్

59చూసినవారు
చెడ్డీ గ్యాంగ్ మాదిరిగా.. ధార్ గ్యాంగ్ హ‌ల్‌చ‌ల్
చెడ్డీ గ్యాంగ్.. ఇదొక దొంగల ముఠా. చెడ్డీ గ్యాంగ్ మాదిరే ఇప్పుడు ధార్ గ్యాంగ్ హ‌ల్‌చ‌ల్ సృష్టిస్తోంది. హైద‌రాబాద్ శివార్ల‌లో ధార్ గ్యాంగ్ దోపిడీల‌కు పాల్ప‌డుతూ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. ఈ ధార్ గ్యాంగ్ దోపిడీల‌కు సంబంధించిన వీడియోల‌ను పోలీసులు విడుద‌ల చేశారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ వాసులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

ట్యాగ్స్ :