మద్యం మత్తులో వీధికుక్కకు ముద్దు (వీడియో)

83చూసినవారు
కొందరు మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని విధంగా ప్రవర్తిస్తుంటారు. తర్వాత తప్పు తెలుసుకుని చింతిస్తుంటారు. ఇదే కోవలో ఓ వ్యక్తి పొలంలో మద్యం ఎక్కువగా తాగాడు. తర్వాత మత్తులో ఉన్న అతడికి కుక్క కనిపించింది. వెంటనే దానిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. కొద్ది సేపటికి కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :