'లక్కీ భాస్కర్' సినిమా టీజర్ విడుదల

70చూసినవారు
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతోన్న 'లక్కీ భాస్కర్' మూవీ టీజర్ విడుదలైంది. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ భాషల్లో సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ఒక సాధారణ, మధ్యతరగతి, భారతీయుడి కథ అంటూ టీజర్లో చెప్పిన డైలాగ్తో సినిమాపై హైప్ పెంచారు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. జులైలో సినిమా విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్