నేటి నుంచి ఈ రాశుల వారికి లక్కే లక్కు

9668చూసినవారు
నేటి నుంచి ఈ రాశుల వారికి లక్కే లక్కు
డబ్బు, వ్యాపారం, తెలివితేటలు, కమ్యూనికేషన్లకు కారకుడిగా బుధుడిని భావిస్తారు. ఫిబ్రవరి 27న బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది. మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్, ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారిలో బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. తులారాశి వారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి సమయం. ధనుస్సు రాశి వారికి విజయాన్ని ఇస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్