ఇది నిరుద్యోగుల ప్రభుత్వం: మంత్రి సీతక్క

567చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం పరిధిలోని మాచారం గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం నిరుద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్