అలంపూర్ మండల పరిధిలోని గొందిమల్ల గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కృష్ణానదిలో చేప పిల్లలను వదలడం ద్వారా మత్స్య కారులు జోనోపాధి కలుగుతుందన్నారు. మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.