బింగి దొడ్డిలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలిస్తున్న బిజెపి నాయకులు

67చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం బింగి దొడ్డి గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్ర రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ, ఎన్నో ప్రగల్బాలు పలికి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తానని మోసం చేసింది అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పలు పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా లేవు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్