బైక్ టైరులో చున్నీ చుట్టుకొని వివాహిత మృతి

26984చూసినవారు
బైక్ టైరులో చున్నీ చుట్టుకొని వివాహిత మృతి
మెడలో వేసుకున్న చున్నీ బైక్ టైరులో చుట్టుకొని వివాహిత మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు. సీసీకుంటకు చెందిన గౌతమి(19)కి 9నెలల క్రితం కొత్తకోటకు చెందిన యాదగిరితో పెళ్లెంది. తల్లిగారి ఇంటి నుంచి సోమవారం రాత్రి భర్తతో కలిసి కొత్తకోటకు బైక్ పై వెళ్తుండగా మెడలో ఉన్న చున్నీ బైక్ చక్రానికి చుట్టుకొని దంపతులు కిందపడ్డారు. గౌతమి తలకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్