దేవరకద్ర: విజయానికి ప్రతీక దసరా పండుగ.. సింగారపు కృష్ణా రెడ్డి

59చూసినవారు
దేవరకద్ర: విజయానికి ప్రతీక దసరా పండుగ.. సింగారపు కృష్ణా రెడ్డి
దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు కౌకుంట్ల మండల బీజేపీ సీనియర్ నాయకులు సింగారపు కృష్ణా రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి ప్రతీక దసరా పండుగ అని అన్నారు. శమి పూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం తెలంగాణ ప్రజల సంప్రదాయం అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్