ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే

59చూసినవారు
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట్ మండలం కొమ్మిరెడ్డి పల్లికి చెందిన యం. యశ్వంత్ రెడ్డికి నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన శస్త్ర చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా 2, 50, 000 రూపాయల ఎల్ఓసిని సోమవారం కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు ఒక వరం అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్