Sep 19, 2024, 05:09 IST/బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్Sep 19, 2024, 05:09 ISTకొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై కేసు నమోదు అయింది.