మహబూబ్ నగర్: పార్లమెంట్ ముందు ఎంపీల నిరసనల్లో పాల్గొన్న ఎంపీ

85చూసినవారు
పార్లమెంట్ ఆవరణలో ఆదివాసీ మహిళ, బీజేపీ సీనియర్ ఎంపీలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దాడిని ఖండిస్తూ శుక్రవారం గాంధీ విగ్రహం ముందు బీజేపీల నిరసన చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, ఈటెల రాజేందర్, లక్మణ్, తెలంగాణ సహచర ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులను భారత్ సహించదు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్