మదనాపురం గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

50చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలం గురుకుల పాఠశాలలో చదువుతున్న ప్రవీణ్ అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. ఏడో తరగతి చదువుతున్న ప్రవీణ్(14) అనే విద్యార్థి కొన్నూరు గ్రామవాసిగా గుర్తించారు. విషయం తెలుసుకునిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్