వీరభద్రుని నూతన ఆలయ ప్రారంభోత్సవం

55చూసినవారు
వీరభద్రుని నూతన ఆలయ ప్రారంభోత్సవం
పౌర్ణమి సందర్భంగా సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని ఇందువాసి గ్రామంలో వీరభద్రుని నూతన ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి, గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి బలిగేర శివారెడ్డిలను జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్