ఉరేసుకొని యువకుడి సూసైడ్

20164చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లాఅలంపూర్ లో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం. ఇమాంపురానికి షఫీ (22) తల్లిదండ్రులు గతంలో చనిపోగా, ఇద్దరు అన్నలు ఉన్నారు. కాగా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న షఫీకి ఏమైందో తెలియదు కానీ గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్