విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ ఇప్పించాలి: కలెక్టర్

59చూసినవారు
విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ ఇప్పించాలి: కలెక్టర్
విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ ఇప్పించాలని కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు.బుధవారం బాలానగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు.10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ప్రథమశ్రేణి మార్కులతో పాసయ్యేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.

సంబంధిత పోస్ట్