మూలమళ్లలో మొసలి కలకలం

52చూసినవారు
మూలమళ్లలో మొసలి కలకలం
వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు మండలం ములమళ్ల గ్రామంలో గురువారం రాత్రి మొసలి కలకలం సృష్టించింది. కాగా గత వారం రోజుల క్రితం గ్రామంలోని చెరువు కట్టపై 3 మొసలిలు ఒకేసారి ఒకే దగ్గర సంచరిస్తూ రైతులకు కంటపడ్డాయి. మరోసారి గ్రామంలోని రోడ్డుపై భారీ మొసలి కంటపడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే వాటిని బంధించి జూరాల బ్యాక్ వాటర్ లో వదలాలని సూచించారు.

సంబంధిత పోస్ట్