ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సీపీఎం బృందం

50చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సీపీఎం బృందం
వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించుటకు సీపీఎం పార్టీ నేతలు సందర్శించి సర్వే నిర్వహించగా..ఆసుపత్రిలో వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..కరోనా పరీక్షలు అన్ని గ్రామాల్లో చేపట్టాలని పాజిటివ్ వచ్చినా రోగులకు పిపిఈ కిట్లు పౌష్టికాహారం కొరకు 10,000/- ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, అలాగే హాస్పిటల్ లో వసతులు మెరుగుపరచాలని అక్కడ పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ సింధుజ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సర్వే కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎస్. రాజు ,నాయకులు చెన్నయ్య, వెంకటేష్ వెంకట్రాములు, మన్యం ,మొగిలి,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
.

ట్యాగ్స్ :