అమరచింత బీడీ కార్మికుల సమస్యలపై, ప్రస్తావించిన: ఎమ్మెల్యే

581చూసినవారు
శాసనసభ సమావేశాలలో గురువారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నియోజకవర్గంలోని పలు మండలాలోని సమస్యలను లేవనెత్తారు. సీఎం మన ప్రాంతం వారు కావడం మన అదృష్టమన్నారు. అమరచింత బీడీ కార్మికుల సమస్యలపై, ఉట్కూరు మండల పెద్ద చెరువుకు సాగునీరు అందించే విషయమై, ఆత్మకూర్, మక్తల్ ను రెవెన్యూ డివిజన్ చేయాలన్న డిమాండ్ల పై ప్రస్తావించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్