అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం త్వరలోనే ప్రారంభిస్తాం

82చూసినవారు
అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం త్వరలోనే ప్రారంభిస్తాం
అచ్చంపేట ప్రాంతానికి సాగునీరు అందించే అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును త్వరలోనే ప్రారంభిస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి మండలంలోని అన్నవారిపల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని వర్తింప చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్