కల్వకుర్తిలోని 99 సర్వే నెంబర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే అప్పగించాలని లబ్దిదారులు డిమాండ్ చేశా రు. ఆదివారం డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్దిదారుల పోరాట సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. లబ్దిదారుల పోరాట సంఘం అధ్యకుడు ఆంజనేయులు మాట్లాడుతూ ఈ నెల30వరకు డబుల్ బెడ్రూంలు లబ్దిదారులకు అందిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.