నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ దేవరాజ్ బదిలీ

79చూసినవారు
నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ దేవరాజ్ బదిలీ
నాగర్ కర్నూల్ డిపోలో సంవత్సరం పాటు దేవరాజ్ డిపో మేనేజర్ గా పనిచేసి బదిలీపై మెట్టపల్లి డిపోకు వెళ్ళుచున్నా సందర్భంగా నాగర్ కర్నూల్ డిపో ఉద్యోగస్థులు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూల్ డిపోకు నూతన డిపో మేనేజర్ గా యాదయ్య పదవి బాధ్యతలు చేపట్టారు. డిపోలో ఉద్యోగస్థులు టీం వర్క్ గా పనిచేసి, రీజినల్ లో పది డిపోలు ఉంటే నాగర్ కర్నూల్ డిపో మూడవ స్థానంలో ఉందన్నారు.

సంబంధిత పోస్ట్