నాగర్ కర్నూల్ ప్రాంతంలో దట్టమైన పొగ మంచు పడుతుంది దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరంగ మారింది. మంగళవారం రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో పొగ మంచు నిత్యం ఉంటున్న ఈరోజు మాత్రం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా రైతులు పంట పొలాల వద్ద, ప్రజలు వీధులలో చలిమంటలు కాపు కొంటూ దుప్పటి ముసుగులో సేద తీరుతున్నారు.