రేపు జిల్లా కేంద్రంలో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్ష దివాస్ ఇంచార్జీ ఎమ్మెల్యే కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి కార్యాలయంలో వేడుకలు వుంటాయని చెప్పారు.