దంచి కొట్టిన వర్షం

55చూసినవారు
నారాయణపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం వర్షం దంచి కొట్టింది. గత వారం రోజులుగా ఎండలు, ఎండ వేడిమి ఇబ్బందులు ఎదుర్కున్న ప్రజలు వర్షం పడటంతో కాస్త ఉపశమనం పొందరు. వర్షాలు పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వర్షం పడటంతో పనుల నిమిత్తం బయటికి వచ్చిన వారు, వీధి వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డారు. మరో రెండు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్