ఘనంగా అమరవీరుల దినోత్సవం

55చూసినవారు
ఘనంగా అమరవీరుల దినోత్సవం
నారాయణపేట పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో బుధవారం అటవీ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అటవీ సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. విధి నిర్వహణలో అవసరం మేరకు ప్రజలు, ఇతర శాఖల అధికారుల సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకెళ్లాలని అన్నారు.

సంబంధిత పోస్ట్