మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం

53చూసినవారు
నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చైర్మన్ గా సదాశివరెడ్డి, వైస్ చైర్మన్ గా హనుమంతులతో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. మార్కెట్ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యేలు అన్నారు.

సంబంధిత పోస్ట్