బ్యారేజిని పరిశీలించిన ఎమ్మెల్యేలు

71చూసినవారు
బ్యారేజిని పరిశీలించిన ఎమ్మెల్యేలు
మంగళవారం నిర్వహించిన మెడిగడ్డ బ్యారేజి సందర్శన కార్యక్రమంలో నారాయణపేట, మక్తల్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణిక రెడ్డి, శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి బ్యారేజి మొత్తం సందర్శించి కుంగిన పిల్లర్ ను పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి కట్టిన బ్యారేజి కుంగిపోవడం చూస్తే పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యేలు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్